- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బోల్డ్‌గా రెచ్చిపోయి ఆ పార్ట్స్ చూపించేసిన కీర్తి సురేష్.. ఫొటో వైరల్
X
దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్‌కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. రామ్ పోతినేని ‘నేను శైలజ’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత స్టార్ హీరోల సరసన నటించి ఫుల్ పాపులారిటీని దక్కించుకుని స్టార్ హీరోయిన్‌గా రాణిస్తోంది. ఇటీవల నాని ‘దసరా’ చిత్రంతో అలరించింది. అయితే అన్ని చిత్రాల్లో సంప్రదాయ దుస్తుల్లో ఆకట్టుకుంది. కానీ, ఇటీవల సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా తన హాట్ అందాలతో రచ్చ చేస్తుంది. తాజాగా, ఈ అమ్మడు ఎద, నడుము అందాలతో రెచ్చిపోయింది. కీర్తికి సంబంధించిన ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో అది చూసిన నెటిజన్లు షాక్ అవుతూ రకరకాల కామెంట్లు చేస్తున్నారు.
Read More: మెడిటేషన్ కోర్సులో జాయిన్ అయిన అమీర్ ఖాన్
Advertisement
- Tags
- Keerthy Suresh
Next Story