- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'భారతీయుడు 2'.. కమల్‌కు భారీ రెమ్యునరేషన్
X
దిశ, సినిమా: స్టార్ డైరెక్టర్ శంకర్, కమల్ హాసన్ కాంబోలో వస్తున్న తాజా మూవీ 'భారతీయుడు2'. తెలుగులో వచ్చిన 'భారతీయుడు' సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ వేగంగా జరుపుకుంటోంది. అయితే తాజాగా ఈ సినిమా కోసం కమల్ రూ.150 కోట్ల భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తుండగా కోలీవుడ్‌లో ఇదే అత్యధిక పారితోషికం కానుంది. కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తుండగా అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.
Also Read : రాజమౌళి, మహేష్ సినిమా అప్‌డేట్.. అతిథి పాత్రలో మార్వెల్ హీరో..
Advertisement
Next Story