- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మరో లేడీ ఓరియెంటెడ్ మూవీకి కాజల్ గ్రీన్ సిగ్నల్

X
దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ స్టార్ హీరోలతో జతకట్టి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఇక కెరీర్ పీక్స్‌లో ఉండగానే 2020లో గౌతమ్ కిచ్లును వివాహం చేసుకోగా 2022 ఏప్రిల్ 19న మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఇప్పుడిప్పుడే మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుంది కాజల్ అగర్వాల్. ఈ నేపథ్యంలోనే ఆమె లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించాలని ఫిక్స్ అయింది. ఇందులో భాగంగానే తాజాగా ‘ఉమ’ టైటిల్‌తో ఓ మూవీ ఓకే చేసింది కాజల్.
ఇవి కూడా చదవండి:
Next Story