- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
క్లీంకార కోసం క్లాస్ట్లీ గిఫ్ట్ తీసుకెళ్లిన జూనియర్ ఎన్టీఆర్
దిశ, వెబ్‌డెస్క్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇంట్లో దీపావళి పండుగను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకొన్న సంగతి తెలిసిందే. చరణ్ ఈ వేడుకకు టాలీవుడ్ స్టార్స్ అందరిని కూడా ఆహ్వానించాడు. మహేష్ బాబు, ఎన్టీఆర్, వెంకటేష్, అల్లు అర్జున్ లాంటి స్టార్స్ సతీసమేతంగా హాజరయ్యారు. అలాగే చరణ్ కుమార్తె మెగా ప్రిన్సెస్ కోసం పలువురు స్టార్స్ వివిధ రకాల బహుమతులను తీసుకువచ్చి సర్ప్రైజ్ చేశారు. ఇందులో టాయ్స్ గిఫ్ట్‌లో పలు రకాల బొమ్మలు ఉన్నాయని అయితే ఇవి 5 సంవత్సరాల పాటు ఆడుకునే విధంగా ఉపయోగపడతాయని సమాచారం.
అయితే అందరికన్నా స్పెషల్‌గా చరణ్ బెస్ట్ ఫ్రెండ్ జూనియర్ ఎన్టీఆర్ క్లీంకార కోసం ఓ క్లాస్ట్లీ గిఫ్ట్ తీసుకెళ్లాడట. ఈ బహుమతిని తారక్ సతీమణి లక్ష్మీ ప్రణతి దగ్గరుండి మరీ సెలెక్ట్ చేసిందట. ఈ గిఫ్ట్ ఎంటో తెలియదు కానీ.. అందరికన్నా తారక్ తీసుకెళ్లిన గిఫ్ట్ చాలా స్పెషల్‌గా ఉందంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు.