- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Junior NTR అభిమాని ఆత్మహత్య..

X
దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ వీర అభిమాని శ్యామ్ మృతిచెందాడు. దీంతో అతన్ని తలుచుకుంటూ తోటి అభిమానులు సంతాపం తెలియజేస్తూన్నారు. అతను సూసైడ్ చేసుకుని చనిపోయినట్లు తెలుస్తోంది. కారణం ఏమిటో తెలియనప్పటికీ ఇది చాలా బాధాకరమైన విషయం. ఇటీవల విశ్వక్ సేన్ నటించిన ‘ధమ్కీ’ మూవీ ఫ్రీ రిలీజ్ ఈ వెంట్‌లో తారక్ స్టేజ్ పైకి రాగానే పరుగెత్తు కొచ్చి హీరోను హత్తుకున్నాడు. ఈ వీడియే అప్పట్లో వైరల్ అయింది. దీంతో ఈ వీడియోను మళ్లీ షేర్ చేస్తూ అతని ఆత్మకు శాంతి కలగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
Next Story