- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పవన్ కల్యాణ్ అవకాశం ఇస్తే.. జనసేన నుంచి పోటీ చేస్తా
X
దిశ, వెబ్‌డెస్క్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రంగస్థలం సినిమాలో కీలక పాత్రలో నటించిన జబర్దస్త్ కమెడియన్ మహేశ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. పవన్ కల్యాణ్ కాటమరాయుడు సినిమాలోనూ చిత్ర పాత్రలో నటించి అలరించాడు. అయితే, ఇటీవల ఆయన ఓ షోలో పాల్గొని రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీ గనుక తనకు టికెట్ ఇస్తే.. ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. పవన్ కల్యాణ్ది చాలా గొప్ప వ్యక్తిత్వం అని, ఆయనతో సర్దార్ గబ్బర్ సింగ్, కాటమరాయుడు సినిమాల్లో నటించానన్నారు. అంతే కాదు ఆయన గొప్ప మనస్తత్వం గురించి చెపుతూ.. మూవీ సెట్స్‌లో పవన్ కళ్యాణ్ ఏది తింటారో.. అక్కడ ఉన్నవారందరికీ.. పెట్టించేవారని చెప్పారు.
Read more:
పవన్ కళ్యాణ్ రాక కోసం పరితపిస్తున్న మహిళా అభిమాని.. ఆమె కోరిక తీరేనా?
Advertisement
Next Story