- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ లోపం ఉండటం వల్లే యాంకర్ శ్రీముఖి పెళ్లి చేసుకోవడం లేదా..? బయటపడ్డ అసలు నిజాలు
దిశ, సినిమా: బుల్లితెర యాంకర్ శ్రీముఖి పటాస్ కామెడీ షో వల్ల పరిచయం అయి స్టార్ డమ్ సంపాదించుకుంది. ఆ తర్వాత వరుస షోలో చేసి స్టార్ యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకుంది. అలాగే సినిమాల్లోనూ నటించి మెప్పించింది. సోషల్ మీడియాలోనూ యాక్టీవ్‌గా ఉంటూ శ్రీముఖి తన హాట్ ఫొటోలు షేర్ చేసి కుర్రాళ్లను మైమరిపిస్తుంది. ప్రస్తుతం స్టార్ మా పరివారం విత్ స్టార్ వార్స్ అనే షోలో యాంకరింగ్ చేస్తుంది. అయితే శ్రీముఖి ఇప్పటి వరకు పెళ్లి చేసుకోకపోవడంతో ఎక్కడికి వెళ్లినా అదే ప్రశ్న అడుగుతున్నారు.
అయినప్పటికీ అవన్నీ పట్టించుకోకుండా ఆమె కెరీర్‌లో ముందుకు వెళ్తుంది. తాజాగా, శ్రీముఖి పెళ్లి చేసుకోకపోవడానికి కారణం అదేనంటూ.. ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. శ్రీముఖి యాంకర్‌గా వ్యవహరిస్తున్న స్టార్ మా పనివారం విత్ స్టార్ వార్స్ అనే ప్రోగ్రాం లో భాగంగా తన పెళ్లిపై ఈ ముద్దుగుమ్మ క్లారిటీ ఇచ్చింది. తాజా ఎపిసోడ్‌లో సీరియల్స్ అత్తా కోడళ్లుగా నటించే జోడిలను తీసుకువచ్చింది. ఇందులో భాగంగా.. సీరియల్ నటి జ్యోతి రెడ్డి స్టేజ్ మీదకు వచ్చి నేను కోడలిని వంట చేయిస్తా అని అంటుంది.
అప్పుడు శ్రీముఖి నైంటీ వేసా అని షాక్ అవుతుంది. దీంతో జ్యోతి రెడ్డి మీరు అలా చేస్తారేమో అని అంటుంది. ఆ తర్వాత శ్రీముఖి ఏంటీ నాకు ఇంకా పెళ్లి కాలేదు. నేను అందుకే అలా చేస్తాను అని చెప్తుంది. ఇక జ్యోతి రెడ్డి ఏంటి నీకు ఇంకా పెళ్లి కాలేదా? అని అడుగుతుంది. దీంతో శ్రీముఖి ఎందుకు మీరంతా వింతగా అడుగుతున్నారు. నాకు ఏదైనా లోపం ఉందని అనుకుంటున్నారేమో.. నాకు ఎలా లోపం లేదు నేనే కావాలని పెళ్లికి దూరంగా ఉంటున్నా అని అంటుంది. ప్రస్తుతం శ్రీముఖి కామెంట్స్ నెట్టింట వైరల్ కావడంతో.. ఈ విషయం తెలిసిన నెటిజన్లు.. పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.