- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
బాలయ్య తన కూతుర్లని హీరోయిన్స్ చేయకపోవడానికి అంత పెద్ద కారణం ఉందా?

X
దిశ, వెబ్‌డెస్క్ : సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు తమ వారసులను హీరోలను, హీరోయిన్స్‌ను చేస్తుంటారు. కానీ బాలకృష్ణ అంత పెద్ద హీరో అయినా తన కూతుర్లు మాత్రం ఇండస్ట్రీలోకి రాలేకపోయారు. అయితే దానికి కూడా కారణం ఉన్నదంట. అది ఏమిటంటే, మొదటి నుంచి బాలయ్య కూతర్లు, బ్రాహ్మిణికి, తేజస్వినికి సినిమాలపై పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదంట. ముఖానికి రంగులు పూసుకొని నటించడం ఆసక్తి లేదంట, ఏదైనా సరే వెనక తమకంటూ స్పెషల్ గుర్తింపు తెచ్చుకునేలా ట్రై చేశారంట. అందువల్లనే బాలయ్య తన కూతుర్లను ఇండస్ట్రీకి పరిచయం చేయలేదంట.
Read more: వేశ్యపాత్రలో సమంత.. దానికోసం అది విప్పడానికి కూడా రెడీ అంట?
Next Story