- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మనం ఇంకా చాలా చేయాలి.. అతనితో ఆ పని చేసిన నిహారిక ఎవరా సీక్రెట్ వ్యక్తి? (వీడియో)
దిశ, వెబ్‌డెస్క్: మెగా డాటర్ నిహారికకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్తేదు. ఇటీవల తన భర్త జొన్నలగడ్డ చైతన్యకు విడాకులు ఇచ్చి సోషల్ మీడియాలో ద్వారా అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం నిహారిక ఇతర ప్రదేశాల్లో ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. పూర్తిగా సినిమాలపై దృష్టి పెట్టి ఫుల్ బిజీ అయిపోయింది. అలాగే సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ ఎప్పుడూలేని విధంగా అందాల ప్రదర్శన చేస్తోంది. గ్లామర్ షోతో తన ప్రవేట్ పార్ట్స్‌ను చూపిస్తూ రెచ్చిపోతుంది.
తాజాగా నిహారిక తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ డ్యాన్స్ వీడియోను షేర్ చేసింది. అందులో నడుము అందాలను చూపిస్తూ ఓ వ్యక్తితో కలిసి షారుఖ్ ఖాన్ ‘జవాన్’ ఛలేయా సాంగ్‌కు స్టెప్పులేసింది. అంతేకాకుండా ఇప్పుడు ఇదే ట్రెండ్ అవుతోంది. మనం కలిసి ఇంకా చాలా డ్యాన్సులు చేయాలి ఎస్‌పీకాయ్’’ అంటూ రాసుకొచ్చింది. అయితే ఈ వీడియోను చూస్తుంటే అతడు నిహారిక డ్యాన్స్ మాస్టర్‌గా తెలుస్తోంది. దీంతో అది చూసిన ఓ నెటిజన్ మొగుడిని వదిలేసి ట్రెండ్ అంటున్నావు అని కామెంట్ చేశాడు. మరో నెటిజన్ ఈ లోకంలో అక్రమ సంబంధాలకు ఉన్న విలువ ఏ బంధానికి లేకుండా పోయింది అని కామెంట్ చేశాడు. అలాగే నిహారికతో ఉన్న వ్యక్తి పూర్తి వివరాల గురించి సోషల్ మీడియాలో కొందరు తెగ వెతికేస్తున్నారు.