హీరో విశాల్ కు తృటిలో తప్పిన ప్రమాదం

by Javid Pasha |   ( Updated:2023-02-22 15:37:46.0  )
హీరో విశాల్ కు తృటిలో తప్పిన ప్రమాదం
X

దిశె, డెస్క్: హీరో విశాల్ కు తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. మార్క్ ఆంటోని సినిమా షూటింగ్ కు సంబంధించిన ఓ ఫైట్ సీక్వెన్స్ ను చిత్ర బృందం తెరకెక్కిస్తున్నారు. ఈ క్రమంలో ఓ వాహనం అదుపు తప్పి హీరో విశాల్ వైపు దూసుకొచ్చింది. అయితే అప్రమత్తమైన విశాల్ రెప్పపాటులో ప్రమాదం నుంచి బయటపడ్డాబు. దీంతో యూనిట్ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.

Also Read..

'ఉగ్రం' టీజర్ నెక్ట్స్ లెవల్‌లో ఉంది: పక్కా బ్లాక్ బస్టర్ అంటున్న నాగ చైతన్య

Advertisement

Next Story

Most Viewed