- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
‘గుంటూరు కారం’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్?

X
దిశ, సినిమా: సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘గుంటూరు కారం’. త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షీ చౌదరి హీరోయిన్లుగా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు. కాగా ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కానుంది. అయితే ఇప్పటికే విడుదలైన రెండు సాంగ్స్‌లో మొదటి సాంగ్ పర్వాలేదు అనిపించుకున్నా.. రెండో సాంగ్ పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. దీంతో ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా ట్రైలర్ గురించి అదిరిపోయే అప్‌డేట్ హల్ చల్ చేస్తుంది. ఈ ట్రైలర్‌ను కొత్త సంవత్సరం కానుకగా జనవరి 1న రిలీజ్ చేయనున్నట్లు టాక్. కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Next Story