- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
గ్లామర్ షో డోస్ మరింత పెంచిన బాలీవుడ్ భామ..

X
దిశ, సినిమా: బాలీవుడ్ నటి సాన్యా మల్హోత్రా.. ఈ పేరు వినపడగానే ప్రేక్షకులకు ‘దంగల్’ సినిమా గుర్తుకు వస్తుంది. ఆ సినిమాలో ఆమీర్ ఖాన్ కుమార్తె పాత్రలో.. మల్లయోధురాలిగా ఆమె కనిపించారు. ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకుంది ఈ ముద్దుగుమ్మ . అలా లాస్ట్ ఇయర్ షారుఖ్ ఖాన్ ‘జవాన్’ సినిమాలో నటించిన సాన్యా మరో సక్సెస్ ని అందుకుంది. ఇక సెలబ్రెటీలు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో మనకు తెలిసిందే. అదే విధంగా సాన్యా కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటోలు, విషయాలు పంచుకుంటు ఉంటుంది. ఇందులో భాగంగా తాజాగా పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. సాన్య ఇటీవల ఓ ఈవెంట్ కోసం ఇలా రెడీ అయ్యింది.. బ్లాక్ డ్రెస్ లో ఆమె కొత్త ఫోటోలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
- Tags
- Sanya Malhotra
Next Story