- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
రవితేజ 'రావణాసుర' క్లైమాక్స్‌కు రూ. 5 కోట్లు

X
దిశ, సినిమా: సుధీర్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా నటిస్తున్న చిత్రం 'రావణాసుర'. అనూ ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నగార్కర్, పూజిత పొన్నాడ కథానాయికలుగా నటిస్తున్న సినిమాలో హీరో సుశాంత్ కీలక పాత్రలో కనిపించనున్నారు. అభిషేక్ నామా నిర్మిస్తున్న ఈ చిత్రం కొత్త షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. రవితేజ లాయర్‌గా కనిపించనుండగా, నటుడు సుశాంత్ డైనమిక్ రోల్‌లో నటిస్తున్నాడు. ఇక ఏ సినిమాలో అయినా క్లైమాక్స్ ఫైట్ ప్రేక్షకులకు మంచి కిక్ ఇచ్చేలా ఉండాలని జాగ్రత్తలు తీసుకుంటారు మేకర్స్. ఈ క్రమంలోనే 'రావణాసుర' క్లైమాక్స్‌కు ఏకంగా రూ.5 కోట్లతో సెట్ వేశారని తెలుస్తోంది.
Also Read : 'NMBK' నుంచి 'అట్టాంటి ఇట్టాంటిదాన్ని కాను మావో'..
Next Story