- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
'అమిగోస్'తో టాలీవుడ్ ఎంట్రీని లక్కీగా ఫీల్ అవుతున్నా: Ashika Ranganath
దిశ, సినిమా: కళ్యాణ్ రామ్, ఆషికా రంగనాథ్ నటించిన తాజా చిత్రం 'అమిగోస్'. రాజేంద్ర రెడ్డి దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవి శంకర్ నిర్మించిన చిత్రం ఫిబ్రవరి 17న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆషికా.. 'తెలుగులో మొదటిసారి నటించిన ఎక్స్‌పీరియన్స్ కొత్తగా ఉంది. శాండిల్‌వుడ్‌తో వర్క్ ఎన్విరాన్‌మెంట్ పరంగా పెద్దగా తేడా లేదు. భాష మాత్రమే వ్యత్యాసం. అయితే తెలుగులో మాత్రం ప్రమోషన్స్ చాలా బాగా చేస్తారు. మంచి ప్లానింగ్‌తో ముందుకెళ్తారు. ఈ కథను ఫోన్‌లోనే విన్నా. కళ్యాణ్ రామ్‌ను ఫస్ట్‌టైమ్ సెట్‌లోనే చూశాను. మూడు పాత్రల్లో ఆయన కష్టపడిన తీరు అద్భుతం. ప్రతి క్యారెక్టర్‌లోనూ వేరియేషన్ చూపించారు. ఆయన డెడికేషన్ చూసి ఫిదా అయ్యా. తెలుగు ప్రజలు కొత్త వారిని బాగా ఆదరిస్తారనే నిజాన్ని ప్రత్యక్షంగా అనుభవించాను. ఈ సినిమాతోపాటు నా రోల్ ఆడియెన్స్‌కు బాగా కనెక్ట్ అవుతుంది' అని చెప్పుకొచ్చింది.
READ MORE