- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జ్వరం వచ్చినా పొట్టకూటి కోసం ఇలాంటి పనులు తప్పడం లేదు.. విష్ణు ప్రియ ఇంట్రెస్టింగ్ పోస్ట్
దిశ, సినిమా: బుల్లితెర యాంకర్ విష్ణు ప్రియ పలు షోస్ ద్వారా ప్రేక్షకులను అలరించింది. అంతేకాకుండా సినిమాలు, పలు వెబ్‌సిరీస్‌లో నటించి తన క్రేజ్‌ను పెంచుకునే ప్రయత్నం చేసింది. ఇటీవల యూట్యూబ్‌లో నటుడు మానస్‌తో కలిసి ఓ ప్రైవేట్ సాంగ్ చేసింది. దీంతో ఒక్కసారి విష్ణు ప్రియ పాపులారిటీ మరింత పెరిగిపోయింది.
ప్రస్తుతం ఈ అమ్మడు వ్యాయామం, యోగా అంటూ సోషల్ మీడియాలో వీడియోలు షేర్ చేస్తుంది. అంతేకాకుండా తన హాట్ ఫొటోలు షేర్ చేసి కుర్రాళ్లను కట్టిపడేస్తుంది. అంతేకాకుండా నటి రితూ వర్మతో కలిసి వెకేషన్స్‌కు వెళ్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. తాజాగా, విష్ణు ప్రియ ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టింది. ‘‘ నాకు జ్వరం వచ్చింది. జలుబు కూడా ఉంది. ఒంట్లో బాగా లేకపోయినా కూడా పొట్ట కూటి కోసం రిహార్సల్స్ చేస్తున్నాను. నా అభిమానుల ప్రేమ వల్లే ఇదంతా చేయగలుగుతున్నాను. వారి ప్రేమ నన్ను ముందుకు నడిపిస్తోంది’’ అంటూ రాసుకొచ్చింది. అంతేకాకుండా ఓ వీడియోను కూడా షేర్ చేసింది. దీంతో అది చూసిన నెటిజన్లు అయ్యే పాపం అంటున్నారు.
Read More..
ప్రియుడు చేసిన పని వల్ల ఏడుస్తూ గోవా రోడ్లపై తిరుగుతున్న బిగ్‌బాస్ బ్యూటీ ప్రియాంక
- Tags
- Vishnu Priya