అబ్బా ఏం బ్యాక్ రా మావా.. అచ్చం దేవకన్యే!

by srinivas |   ( Updated:2022-08-12 14:03:04.0  )
అబ్బా ఏం బ్యాక్ రా మావా.. అచ్చం దేవకన్యే!
X

దిశ, సినిమా: స్వీడన్ బ్యూటీ ఎల్లీ అవ్రామ్ Elli AvrRam (ఇల్లి అవ్రం) నెట్టింట సెగలు రేపుతోంది. నిత్యం హాట్ పోజులతో కుర్రాళ్లను రెచ్చగొట్టే ఈ భామ సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ సంపాదించుకుంది. అంతేకాదు గతంలో సినిమా డైరెక్టర్లు సెక్స్ కోసం తన వెంటపడ్డారంటూ సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఇక తాజా విషయానికొస్తే.. బీచ్‌లో మోనోకిని ధరించి నానా హంగామా చేసింది. ఇసుకలో సెక్సీ యాంగిల్‌లో బోర్లా పడుకుని, దొర్లుతూ, బ్యాక్ చూపిస్తూ.. ఇలా రకరకాలుగా ఫొటోలకు పోజులిచ్చింది. అంతేకాదు ఈ ఫొటోలను అభిమానులతో పంచుకుంటూ 'మాతృమూర్తి వంటి మహాసముద్రం చూపిస్తున్న నిరంతర ప్రేమ, సహనానికి ప్రత్యేక ధన్యవాదాలు' అంటూ సముద్రంపై తన అభిమతాన్ని చాటుకుంది. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ బోల్డ్ పిక్స్‌కు క్లిన్ బోల్డ్ అయ్యామంటున్న కుర్రాళ్లు 'అరె మావా ఏమందంరా ఇది.. దివి నుంచి దిగివచ్చిన దేకవన్యా?' అని ఆశ్చర్యపోతున్నారు.

పిచ్చిపిచ్చిగా SEX లో పాల్గొంటున్నా.. బెడ్ రూంలో నా ఇష్టమే... సంచలన విషయాలు బయటపెట్టిన బోల్డ్ బ్యూటీ Lucy Clarkson

ఆంటీలతో సెక్స్‌ కోరుకుంటాడు.. రిషబ్‌ పంత్‌పై నటి ఫైర్

బాత్‌రూమ్ లో బాటమ్ లెస్ షో.. ప్రైవేట్ పార్ట్ అందంగా ఉందన్న ఫ్యాన్స్

Advertisement

Next Story