యాటిట్యూడ్ చూపిస్తున్న స్టార్ హీరోయిన్.. సినిమా నుంచి తీసేసిన డైరెక్టర్

by Seetharam |   ( Updated:2022-11-09 13:52:12.0  )
యాటిట్యూడ్ చూపిస్తున్న స్టార్ హీరోయిన్.. సినిమా నుంచి తీసేసిన డైరెక్టర్
X

దిశ, సినిమా: బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్ తన లైఫ్ జర్నీపై సినిమాను తెరకెక్కించబోతున్న సంగతి తెలిసిందే. 'కేటీనా(KTina)' పేరుతో రూపొందుతున్న ప్రాజెక్ట్‌ ద్వారా డైరెక్టర్‌గానూ పరిచయం కాబోతున్న ఆమె.. దిశా పటానీని ఫిమేల్ లీడ్‌గా సెలెక్ట్ చేసి, దాదాపు సగం సినిమా షూటింగ్ పూర్తి చేసింది. కానీ అన్‌ప్రొఫెషనల్ యాటిట్యూడ్, క్రియేటివ్ డిఫరెన్సెస్‌ కారణంగా దిశను పక్కన పెట్టేసినట్లు సమాచారం.

దీంతో ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి సంబంధించిన ప్రతీ సీన్ మళ్లీ రీషూట్ చేయాల్సి ఉంది. ప్రస్తుతం ఈ క్యారెక్టర్ కోసం తారా సుతారియా, శ్రద్ధా దాస్‌లను సంప్రదించగా.. ఇద్దరూ కూడా ఇంట్రెస్ట్ చూపినట్లు టాక్. వీరిలో ఎవరినో ఒకరిని ఫైనల్ చేయాల్సి ఉండగా.. దిశ కన్నా ముందు 'కేటీనా' కోసం అనన్యా పాండే, నుష్రత్ బరుచా పేర్లను పరిశీలించినా వర్కవుట్ కాలేదు.

Read more:

1.నయనతార బర్త్‌డే.. ఒక రేంజ్‌లో ప్లాన్ చేసిన విఘ్నేష్

యశోద మూవీ నుంచి ఇంట్రెస్టింగ్ సీన్ రిలీజ్

Advertisement

Next Story