- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
‘కల్కి 2898 AD’లో రాజమౌళి స్పెషల్ రోల్.. ప్రభాస్ కోసమే అలా చేస్తున్నాడా?

X
దిశ, సినిమా: టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉంటున్న విషయం తెలిసిందే. అతను చేస్తున్న మూవీస్‌లో ‘కల్కి 2898 AD’ కూడా ఒకటి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మైథాలజికల్ ఫిక్షన్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో లెజెండరీ యాక్టర్స్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే హీరోయిన్‌గా నటిస్తోంది. ఇకపోతే తాజా సమాచారం ప్రకారం ఇందులో దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి ఓ స్పెషల్ కామియో రోల్ చేయనున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. మరోవైపు ఇతను డైరెక్షన్ టీమ్‌లో చేరాడనే టాక్ నడుస్తోంది. ఇందులో నిజమెంతో తెలియదు కానీ ఫ్యాన్స్ మాత్రం తెగ సంబరపడిపోతున్నారు.
Next Story