- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నేషనల్ క్రష్ రష్మిక మందన్నాఫేవరెట్ హీరో ఎవరో తెలుసా?
X
దిశ, సినిమా: టాలీవుడ్ ఇండస్ట్రీలో నేషనల్ క్రష్‌గా పేరు దక్కించుకున్న రష్మిక మందన్న తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరై.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ‘‘నాకు జూనియర్ ఎన్టీఆర్ అంటే ఎంతో ఇష్టం. తనతో స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఉంది. తారక్ నటన, డాన్స్ అంటే పడి చచ్చిపోతానంతే’’ అంటూ రష్మిక మనసులోని మాట బయటపెట్టింది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ప్రస్తుతం రష్మిక పుష్ప-2 చిత్ర షూటింగ్‌లో ఫుల్ బిజీగా ఉంది. పార్ట్-1 లో శ్రీవల్లి పాత్రలో ప్రేక్షకులను అలరించింది. ఇక పార్ట్ -2 లో ముద్దుగుమ్మ ఫర్మామెన్స్ వీక్షించడం కోసం ప్రేక్షకులంతా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.
Advertisement
Next Story