- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
పవన్ పెట్టుకునే ఆ ఉంగరం.. రహస్యం ఏంటో తెలుసా?

X
దిశ, సినిమా: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఓవైపు సినిమాలు, మరోవైపు రాజకీయాల్లో దూసుకుపోతున్నాడు. పవన్ చేతిలో ప్రజంట్ అరడజను సినిమాలున్నాయి. మూవీస్ విషయం పక్కనపెడితే.. సిని ప్రముఖులు జాతకాలు బాగా నమ్ముతారు. పాటిస్తారు కూడా. ఈ విషయంలో పవన్‌కు కూడా నమ్మకం గట్టిగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే రీసెంట్‌గా పవన్ చేతి వేలికి తాబేలు ఉంగరం పెట్టుకొని కనిపిస్తున్నాడు. తాబేలు అంటే అదృష్టం అని అర్ధం. ఈ ఉంగరం ధరించిన వారు విజయంలో ముందుంటారు. కానీ, ఈ ఉంగరాన్ని రాశుల వారిగా ధరిస్తుంటారు. అలా పవన్ కూడా జ్యోతిష్య నిపుణుల సలహా ప్రకారం ఈ తాబేలు ఉంగరాన్ని పెట్టుకున్నట్లుగా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఇవి కూడా చదవండి:
నన్ను 11 ఏళ్లుగా వేధిస్తున్నారు.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పై రేణు దేశాయ్ ఫైర్
Next Story