- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
BRO Telugu Movie Review : బ్రో సినిమాకు ముందు అనుకున్న టైటిల్ ఏంటో తెలుసా?
దిశ, వెబ్‌డెస్క్ : మెగా పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న బ్రో మూవీ నేడు వరల్డ్ వైడ్‌గా థియేటర్లలో విడుదలై పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. అది ఏమిటంటే? ఈ మూవీకి దర్శకుడు సముద్రఖని కాలపురుషుడు అనే టైటిల్ రాసుకున్నాడంట. అదే టైటిల్ అని కన్ఫామ్ అయ్యాడంట.
కానీ లాస్ట్ మూమెంట్లో త్రివిక్రమ్ టైటిల్ పవర్ ఫుల్ గా ఉన్న ఇది పవన్ కళ్యాణ్ కి సెట్ అవ్వదని వద్దని చెప్పారట . ఇది ఎమోషన్ తో సాగే చిత్రం ఇలాంటి చిత్రాన్ని అంత పవర్ఫుల్ టైటిల్ పడితే రాంగ్ వేలో వెళ్లి అంచనాలు పెంచినట్లు ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఇమేజ్ ని డామేజ్ చేసినట్లు ఉంటుంది. అందుకే సింపుల్ అండ్ స్టైలిష్ గా క్యాచీ పదాలు వచ్చేలా బ్రో అనే టైటిల్ పెడితే బాగుంటుంది అంటూ సజిస్ట్ చేశారట. పవన్ కళ్యాణ్ సాయి ధరంతేజ్ కూడా ఇదే ఓకే చేశారట . అలా కాలపురుషుడు సినిమా దగ్గర నుంచి బ్రో సినిమా టైటిల్ ఫిక్స్ అయ్యారంట.
Read More: Pawan Kalyan ఆంధ్రప్రదేశ్ సీఎం అంటూ స్పెషల్ ట్వీట్ చేసిన ఊర్వశి.. ఆడేసుకుంటున్న నెటిజన్లు