- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రతీ సినిమాలో కనిపించే ముఖేష్ ఎవరో తెలుసా?
దిశ, వెబ్‌డెస్క్ : నాపేరు ముఖేష్, అంటూ ప్రతి సినిమాలో కనిపించే అతని గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. గుట్కా నమిలాను, నోటి క్యాన్సర్ ఆపరేషన్ ద్వారా ప్రతి సినిమా స్టార్టింగ్‌లో కనిపిస్తుంటారు.కాగా, ఆయనెవరో ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖేష్ ది మహారాష్ట్రలోని భుసావల్ అనే చిన్న పట్టణం. రోజువారీ కూలీ తన సంపాదన పైనే కుటుంబం నడిచేది. అలాంటి ముఖేష్ కు స్నేహితుల ద్వారా గుట్కా నమలడం అలవాటైంది. దీంతో ఆయన అనారోగ్యం పాడైంది. కుటుంబ సభ్యులు ఎవరూ చెప్పిన వినలేదు. చివరికి అది తనను ప్రాణాల మీదకు తీసుకొచ్చింది. అయితే ఈ యాడ్ చేయాలని ఆలోచిస్తున్న క్రమంలో, అధికారులు వెళ్లి యాడ్ చేయమనడానికి అడిగినప్పుడు ఆయనను చూస్తే వారికి చాలా బాధేసిందంట.
వారు మాట్లాడుతూ.. గుట్కా, యాడ్ చేయమని అడగడానికి వెళ్లినప్పుడు ఆయన కనీసం మాట్లాడే పరిస్థితులలో కూడా లేడు అని చెప్పారు. చివరకు కష్టంగా ముఖేష్ మాట్లాడుతూ ..గుట్కా తినకూడదని మా అమ్మనన్ను కొట్టింది, కానీ నేను ఆమె చెప్పింది వినలేదు అంటూ చాలా బాధపడ్డాడంట.
అమాయక ముఖం ఉన్న ముఖేష్ ద్వారా గుట్కా నమలొద్దనే విషయాన్ని ప్రేక్షకులకు మరింత సున్నితంగా చెప్పేలా ఉంటుందనే ఉద్దేశంతోనే ముఖేష్ యాడ్ ను చిత్రీకరించారు. 2009లో ముఖేష్ మరణించాడు.2012లో, నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ టుబాకో ఎరాడికేషన్ అన్ని సినిమా థియేటర్లలో “ముఖేష్” యాడ్ ఫిల్మ్‌ను ప్రదర్శించడాన్ని తప్పనిసరి చేసింది, ఇది అక్టోబర్ 2013 వరకు నడిచింది.
Read more:
ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన ఎంపీ అవినాశ్ రెడ్డి