- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Bichagadu 2: ప్రపంచవ్యాప్తంగా బిచ్చగాడు 2 ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?
X
దిశ, వెబ్ డెస్క్ : విజయ్ ఆంటోని హీరోగా తెరకెక్కిన సినిమా బిచ్చగాడు 2 సినిమా. ఈ సినిమా బిచ్చగాడు సినిమాకు సీక్వెల్ గా వచ్చింది. ఈ సినిమా ఎవరు ఉహించని విధంగా బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ తో దూసుకెళ్తుంది. మొదటి పార్ట్ లో అమ్మ సెంటిమెంట్ అందర్నీ ఆకట్టుకుంది. మన తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా కనెక్ట్ అయింది. అదే దృష్టిలో పెట్టుకొని విజయ్ ఆంటోని బిచ్చగాడు 2 తో మన ముందుకు వచ్చాడు. వరల్డ్ వైడ్ గా ఈ సినిమా ఇప్పటి వరకు 16.23 కోట్లకు పై కలెక్ట్ చేసింది..ఓవరాల్ గా 32.72 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసి బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
Also Read: అంతా బావుంది కానీ.. 'గుంటూరు కారం' మూవీలో అదొక్కటే మిస్సింగ్
Advertisement
- Tags
- Bichagadu 2
Next Story