- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఒక్కో మూవీకి కంగనా రనౌత్ ఎన్ని కోట్లు రెమ్యూనిరేషన్ తీసుకుంటుందో తెలిసా..?
దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్‌కు ఎలాంటి ఫ్యాన్ బెస్ ఉందో చెప్పకర్లెదు. ఆమె సినిమాల ద్వారా ఏ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుందో.. వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా కూడా అదే స్థాయిలో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ప్రస్తుతం కంగనా చేతిలో అనేక క్రేజీ సినిమాలు ఉన్నాయి. అయితే ఈ అమ్మడు సినిమాల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటుంది. కథ మొత్తం విన్నాక అందులో తన పాత్ర అద్భుతంగా నచ్చి, అలాగే ఆ దర్శకుడు , నిర్మాతలను బట్టి.. ఆమె మూవీ ఓకే చేసి రెమ్యూనరేషన్‌ను డిమాండ్ చేస్తుంది. అంతేకాదు సినిమాకు ఇచ్చే డేట్స్‌ని బట్టి కూడా తన రెమ్యూనరేషన్ డిసైడ్ చేస్తుంది అని తెలుస్తుంది. కథ బాగా నచ్చినట్లు అయితే చాలా తక్కువ రెమ్యూనిరేషన్‌కి కూడా ఈ బ్యూటీ సినిమాలు చేస్తుందట.
మరి ఇంతకీ ఒక్కో సినిమాకు కంగనా ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలుసా..? సమాచారం ప్రకారం ఈ బ్యూటీ దాదాపు ఒక్కో సినిమాకు రూ.15 నుంచి రూ. 27 కోట్ల వరకు తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీని బట్టి ఇండస్ట్రీలో కంగనా రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.