Disha Patani hot looks : అన్నీ చూపిస్తూ యువత కొంప ముంచేస్తోందిగా.. దిశా పటాని హాటెస్ట్ వీడియో వైరల్..

by Dishafeatures2 |
Disha Patani hot looks : అన్నీ చూపిస్తూ యువత కొంప ముంచేస్తోందిగా.. దిశా పటాని హాటెస్ట్ వీడియో వైరల్..
X

దిశ, సినిమా : దిశా పటాని.. సినీ ప్రేక్షకులకు పరిచయం అవసరంలేని పేరిది. మోస్ట్ గ్లామరస్ అండ్ బ్యూటీఫుల్ నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. 2016లో ఎమ్మెస్ ధోనీ అన్‌టోల్డ్ లవ్‌ స్టోరీతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్పిన ఈ అందాల భామ భాగీ, భారత్, మలంగ్ లాంటి మూవీస్‌తో మరింత క్రేజ్ సంపాదించుకుంది. టాలీవుడ్‌లోనూ పలు సినిమాల్లో నటించింది. త్వరలో ప్రభాస్ సరసన నటించిన కల్కి సినిమాతోనూ ఆడియన్స్ ముందుకు రాబోతోంది.

ఇకపోతే ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే దిశ.. ఎప్పటికప్పుడు తన పర్సనల్ అండ్ ఫ్రొఫెషనల్ లైఫ్‌కు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటుంది. అంతేకాకుండా సెక్సీ లుక్స్‌తో, మత్తెక్కించే ఫొటో షూట్‌లను షేర్ చేస్తూ యువతను ఉక్కి బిక్కిరి చేస్తూ ఉంటుంది. ఆమె ఏ ఫొటో, ఏ వీడియో షేర్ చేసినా క్షణాల్లో వైరల్ అయిపోతుంది. ఒక విధంగా చెప్పాలంటే సినిమాల్లోకంటే సోషల్ మీడియాలో మరింత బోల్డ్‌గా దర్శనమిస్తూ ఉంటుంది ఈ బ్యూటీ.

తన అందాల ప్రదర్శనతో ఫుల్ ఫ్యాన్ ఫాలో‌యింగ్ సంపాదించుకున్న దిశా పటాని మరోసారి యువత ఫ్యూజులు ఎగిరిపోయేంత పనిచేసింది. ఓ వైపు బికినీ అందాలను ఆరబోస్తూ, మరో వైపు ఎద సోయగాలను ప్రదర్శిస్తూ, సెక్సీ లుక్స్‌తో అట్రాక్ట్ చేస్తూ ఉన్న ఒక హాటెస్ట్ వీడియో షూట్‌ను ఆమె తన ఇన్‌స్టా వేదిగా షేర్ చేయగా, అందాలన్నీ చూపిస్తూ యువత కొంప ముంచేస్తోందిగా’ అంటూ కొందరు రియాక్ట్ అవుతున్నారు. ‘ఛుపాతీ బీ నహీ.. ఔర్ దిఖాతీ బీ నహీ..’ అంటూ ఇంకొందరు. ‘నీ వల్ల ప్రశాంతగా ఉండలేకపోతున్నాం’ అంటూ మరికొందరు. ‘తట్టుకోలేకపోతున్నాం’ అంటూ పలువురు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ప్రజెంట్ ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.



Next Story