- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
షారుఖ్ మూవీతో నష్టాలను పూడ్చేందుకు దిమ్మతిరిగే ప్లాన్ వేసిన దిల్ రాజు!

X
దిశ, సినిమా: సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం ఎలా? మళ్లీ డబ్బులు సంపాదించడం ఎలా? అంటే దిల్ రాజు నుంచి నేర్చుకోవాలి. అతను పట్టిందల బంగారమే అవుతుంది. అలాగే ఇప్పుడు పాన్ ఇండియన్ ప్రొడ్యూసర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ రీసెంట్‌గా ‘శాకుంతలం’ సినిమా కారణంగా భారీగా నష్టపోయాడు. దీని నుంచి కోలుకోకముందే ‘ఆదిపురుష్’తో మరో డిజాస్టర్ ఎదుర్కున్నాడు. ఇక ఈ నష్టం నుంచి బయటపడేందుకు దిల్ రాజు తాజాగా దిమ్మతిరిగే ప్లాన్ చేశాడు. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ‘జవాన్’ సినిమా తెలుగు రైట్స్‌ను రూ.250 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. నష్టపోయిన డబ్బులను దీంతో వడ్డీతో సహా రాబట్టే ప్లాన్‌లో ఉన్నాడట.
Also Read: చెప్పు తెగుద్ది.. సురేష్ కొండేటికి హీరోయిన్ వార్నింగ్
Next Story