- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ సినిమాకు నన్ను ఎందుకు సెలక్ట్ చేశారో తెలియదు.. కరిష్మా
దిశ, సినిమా: ఫిల్మ్ మేకర్స్ ఎప్పుడైనా నటీమణుల గ్లా్మర్ గురించి కాకుండా పని, ప్రతిభపైనే ఫోకస్ చేయాలంటోంది కరిష్మా తన్నా. హన్సల్ మొహతా తెరకెక్కించిన ‘స్కూప్’ జూన్ 2న నెట్‌ఫ్లిక్స్ వేదికగా ప్రేక్షకులముందుకు రానుంది. ఈ మేరకు ఇందులో ఓ కీలక పాత్ర పోషించిన బ్యూటీ ప్రమోషన్స్‌లో భాగంగా తాజా ఇంటర్వ్యూలో ఇండస్ట్రీ కల్చర్ గురించి ఆసక్తికర విషయాలు షేర్ చేసుకుంది. ‘ఈ చిత్రంలో నన్ను సీరియస్‌గా తీసుకున్నారో.. లేక గ్లామ్ డాల్‌గా చూపించేందుకు సెలక్ట్ చేసుకున్నారో నిజంగా నాకు తెలియదు. కానీ, ఇందులో నా ప్రదర్శన తర్వాత ప్రజలు ఇకపై నన్ను గొప్ప నటిగా పరిగణించడం మొదలుపెడతారని ఆశిస్తున్నా. అయితే ఈ రోజుల్లో నిర్మాతలు నటీనటులను కథకు తగ్గట్లుగా సెలక్ట్ చేసుకుంటున్నారా? కేవలం గ్లామ్ డాల్‌కోసమే వెతుకుతున్నారా అనే విషయంపై ఆలోచించాల్సివుంది. ఏది ఏమైనా నా పని గురించి మాత్రమే మాట్లాడాలని నేను కోరుకుంటున్నా’ అంటూ చెప్పుకొచ్చింది.
Read more:
ఇంటి అడ్రస్ చెప్తే నేనే వస్తా.. నటి మృణాల్ కామెంట్స్ వైరల్