- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కూతురు ఆనందం కోసం భారీగా డబ్బు ఖర్చుపెడుతున్న Sukumar !

X
దిశ, సినిమా: టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ గురించి పరిచయం అక్కర్లేదు. ఆయన ప్రస్తుతం పలు సినిమాలు తెరకెక్కిస్తూనే ఇంకో పక్క తన అసిస్టెంట్ డైరెక్టర్లను డైరెక్టర్లుగా పరిచయం చేస్తున్నాడు. వారి సినిమాలకు కథలు, కథనం అందిస్తూ సక్సెస్ చేయడంలో గురువుగా తన వంతు కృషి చేస్తున్నాడు. ఇక మూవీస్ విషయం పక్కన పెడితే సుకుమార్ తన కుటుంబం పరంగా, తన పిల్లల అభిరుచి కోసం పెట్టే ఖర్చు విషయంలో అసలు వెనకడుగు వేయడట. అతని కూతురు ఇటీవల మ్యూజిక్ శిక్షణ కోసం అమెరికాలో ప్రతిష్టాత్మక మ్యూజిక్ సంస్థల్లో క్రాస్ కోర్స్‌లో జాయిన్ అయింది. ఆ కోర్సు ఫీజు కోసం రూ.6 కోట్ల ఖర్చుపెట్టినట్లు సమాచారం. దీంతో డబ్బుకంటే కూతురి సంతోషం కోసమే సుకుమార్ భారీగా ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది.
Next Story