Ravi Teja's Dhamaka 1st day box office collections

by Prasanna |   ( Updated:2022-12-24 07:15:35.0  )
Ravi Tejas Dhamaka 1st day box office collections
X

దిశ, వెబ్ డెస్క్ : మాస్ మహారాజ్ రవితేజ నటించిన సినిమా " ధమాకా " . ఈ సినిమాకు త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో రవితేజకు జోడిగా శ్రీలీల నటించింది. ఈ సినిమాని 'పీపుల్ మీడియా ఫ్యాక్టరీ' 'అభిషేక్ పిక్చర్స్' పతాకంపై టి జి విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మాతగా వ్యవహరించారు.ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా డిసెంబర్ 23 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ చూసుకుంటే..

నైజాం - రూ.02.10 Cr

సీడెడ్ - రూ.0.66 Cr

ఉత్తరాంధ్ర - రూ.0.56 Cr

ఈస్ట్ - రూ.0.24 Cr

వెస్ట్ - రూ.0.16 Cr

నెల్లూరు - రూ.0.13 Cr

గుంటూరు - రూ.0.40 Cr

ఏపీ + తెలంగాణ - రూ.04.50 Cr

రెస్ట్ ఆఫ్ ఇండియా - రూ .0.45 Cr

టోటల్ వరల్డ్ వైడ్ - రూ.05.10 Cr

Also Read..

అరుదైన గౌరవం దక్కించుకున్న దివంగత నటుడు Puneeth Rajkumar!

Advertisement

Next Story