- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బిగ్ షాక్ : విడాకులు తీసుకోబోతున్న టాలీవుడ్ హీరోయిన్?
దిశ, వెబ్‌డెస్క్ : చిత్ర పరిశ్రమలో విడాకుల పర్వం కొనసాగుతుంది. చాలా మంది హీరోయిన్స్, హీరోలు ప్రేమించుకొని పెళ్లి చేసుకొని రెండు, మూడు సంవత్సరాలు కూడా కలిసి కాపురం చేయలేకపోతున్నారు. ఇప్పటికే నిహారిక విడాకుల ఇష్యూ నెట్టింట తెగ వైరల్ అవుతుండగా, మరో టాలీవు హీరోయిన్ విడాకులు తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. తెలుగు ముద్దుగుమ్మ కలర్స్ స్వాతి తన భర్తతో విడాకులు తీసుకోబోతుందంట.
స్వామిరారా, కార్తికేయ వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించి మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న బ్యూటీ, గత కొన్ని రోజుల నుంచి తన భర్తకు దూరంగా ఉంటున్నట్లు సమాచారం. ప్రస్తుతం స్వాతి హైదరాబాద్‌లో ఉండగా, తన భర్త మాత్రం థాయిలాండ్‌లో ఉంటున్నాడంట. అంతే కాకుండా తాజాగా ఆమె తన భర్త ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ నుంచి తొలిగించిందంట. దీంతో ఆమె తన భర్తకు విడాకులు ఇవ్వబోతుందంటూ నెటిజన్స్ ముచ్చటిస్తున్నారు. ఇక గతంలో సమంత, ఈ మధ్య నిహారిక కూడా విడాకులు తీసుకునే ముందు తమ భర్తల ఫొటోలను ఇన్ స్టా నుంచి తొలిగించిన విషయం తెలిసిందే.
Also Read: అప్పుడు నాకు మాటలు రాలేదంటూ ఎమోషనల్ అయిన Vijay Deverakonda..