నా బిడ్డ నా కన్నా ఎక్కువే సంపాదిస్తుంది.. ఎవడితో తిరిగినా తప్పులేదు.. యంగ్ హీరోయిన్ తండ్రి కామెంట్స్

by Sujitha Rachapalli |
నా బిడ్డ నా కన్నా ఎక్కువే సంపాదిస్తుంది.. ఎవడితో తిరిగినా తప్పులేదు.. యంగ్ హీరోయిన్ తండ్రి కామెంట్స్
X

దిశ, సినిమా : చంకీ పాండే కూతురిగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అనన్యా పాండే నటిగా మంచి మార్కులే వేయించుకుంటుంది. ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో అందం మీదనే కాన్సంట్రేట్ చేసిన బ్యూటీ.. ఇప్పుడు మాత్రం నటనకే ప్రాధాన్యతను ఇస్తుంది. ఇక సినిమాల విషయం పక్కన పెడితే.. ఈ అమ్మడు యాడ్స్ తోనూ బాగానే సంపాదిస్తుంది. సొంతంగా ఇల్లు కూడా కొనుక్కుంది.

కాగా ప్రజెంట్ ఆదిత్యా రాయ్ కపూర్ తో డేటింగ్ చేస్తున్నట్లు రూమర్స్ వచ్చాయి. ఈ మధ్య బ్రేక్ అప్ జరిగినట్లు కూడా గాసిప్స్ వినిపించాయి. ఈ క్రమంలో అదిత్యతో అనన్య ప్రేమాయణంపై తండ్రి చంకిని అడగ్గా.. ' నా కూతురు నా కన్నా ఎక్కువే సంపాదిస్తుంది. ఆమె ఎవరితో డేటింగ్ చేస్తే ఏముంది? అదంతా తన ఇష్టం ' అని సమాధానం ఇచ్చాడు. దీనిపై కామెంట్స్ చేస్తున్న నెటిజన్లు.. మంచి మంచి పధ్ధతులు మెయింటేన్ చేస్తున్నారని అంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed