Megastar Chiranjeevi ‘Bhola Shankar’ ట్రైలర్ డేట్ ఫిక్స్!

by samatah |   ( Updated:2023-07-23 06:29:53.0  )
Megastar Chiranjeevi ‘Bhola Shankar’ ట్రైలర్ డేట్ ఫిక్స్!
X

దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘భోళా శంకర్’. మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్‌గా, కీర్తి సురేష్ చిరుకు చెల్లెలుగా నటించిన ఈ మాస్ మసాలా ఎంటర్టైనర్ ఆగస్టు 11న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది. ఇక ప్రచారంలో భాగంగా ఇప్పటివరకు రిలీజ్ అయిన ఒక్కో సాంగ్ ఎంతగానో ఆకట్టుకోగా తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ డేట్ ఫిక్స్ చేశారు మేకర్స్. ట్రైలర్‌ను జూలై 27న లాంచ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. చెప్పాలంటే ట్రైలర్‌తోనే మూవీ ఏ రెంజ్‌లో ఉంటుందో తెలిసిపోతుండగా.. చిరుకి బిగ్ హిట్ తెచ్చి పెడుతుందో లేదో చూడాలి.

Also Read: జపాన్‌లో ‘Rangasthalam’ పది రోజుల్లో ఎంత రాబట్టిందో తెలుసా?

Advertisement

Next Story