- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Bro Movie OTT Update : ‘బ్రో’ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది..!
దిశ, వెబ్‌డెస్క్: ‘సముద్రఖని’ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తొలిసారి కలిసి నటించిన చిత్రం ‘బ్రో’. ఈ మూవీ జులై 28న థియేటర్లలో గ్రాండ్ రిలీజైన సంగతి తెలిసిందే. తమిళంలోని ‘వినోదయ సీతం’ సినిమాకు తెలుగు రీమేక్‌గా రూపొందించిన ఈ చిత్రంలో కేతిక శర్మ, ప్రియా కథానాయికలుగా నటించారు. అలాగే తనికెళ్ల భరణి, అలీ రెజా, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, రోహిణి ఇందులో ప్రధాన పాత్రల్లో నటించారు.
ఇక ఈ మూవీ థియేటర్ రన్ అయిపోయింది. కాగా, ఓటీటీ ప్రియులు ఎప్పుడెప్పుడు ఓటీటీలో విడుదలవుతుందని ఎదురు చూస్తున్నారు. వారి కోసం ఓ గుడ్ న్యూస్ నెట్టింట్ల వైరల్ అవుతోంది. అయితే ఈ మూవీ వరలక్ష్మి వ్రతం శ్రావణ శుక్రవారం రోజు ఆగస్టు 25 లేదా 26న ఓటీటీలోకి రానుందని తాజాగా అప్డేడ్ వచ్చింది. అది కూడా అమెజాన్ ప్రైమ్ లేదా జీ 5 ఓటీటీలోకి వచ్చే ఛాన్స్ ఉందని సమాచారం. త్వరలోనే అధికారికంగా ప్రకటన కూడా రాబోతున్నట్లు తెలుస్తుంది.
Read More: బుల్లి తెర హీరో మనసులో శ్రీముఖి.. బయటపడ్డ అసలు నిజం (వీడియో)