ప్రభాస్ వర్సెస్ మహేష్ బాబు.. బిగ్గెస్ట్ క్లాష్

by Anjali |   ( Updated:2023-03-26 14:50:13.0  )
ప్రభాస్ వర్సెస్ మహేష్ బాబు.. బిగ్గెస్ట్ క్లాష్
X

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల మధ్య బిగ్గెస్ట్ క్లాష్ నెలకొంది. తాజా అప్‌డేట్ ప్రకారం మహేష్-త్రివిక్రమ్ కాంబినేషన్‌‌లో వస్తున్న సినిమా జనవరి 13, 2024న విడుదల కానుంది. ఇక నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న ప్రభాస్ ఫిల్మ్ (ప్రాజెక్ట్ కె) జనవరి 12న విడుదల కానుంది. అంటే వచ్చే సంక్రాంతికి ఈ రెండు సినిమాలు బరిలో నిలవనుండగా.. రెండు బిగ్గెస్ట్ మూవీస్, బిగ్గెస్ట్ హీరోస్ మధ్య వార్ నడవబోతోంది.

Read more:

సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. వచ్చే సంక్రాంతికి ఆ సినిమా రిలీజ్

Advertisement

Next Story