- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
Bigg Boss Fame: రోడ్డున పడ్డ బిగ్ బాస్ బ్యూటీ.. దారుణంగా ట్రోల్ చేస్తోన్న నెటిజన్స్..
దిశ, సినిమా: యూట్యూబర్‌గా కెరీర్ స్టార్ట్ చేసి బిగ్‌బాస్ ద్వారా ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్న దీప్తిసునైనా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలా బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చాక మళ్లీ యూట్యూబ్‌లో పలు వీడియోలు చేస్తూ తనకంటూ సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకుంది. ఇక ఇలా యూట్యూబర్‌గా సక్సెస్ అయిన ఈ అమ్మడు.. ప్రస్తుతం షార్ట్ ఫిల్మ్స్‌తో బిజీ బిజీగా ఉంటుంది. అయితే గతంలో ఫేమస్ యూట్యూబర్ అయిన షణ్ముఖ్‌ను ప్రేమించిన విషయం తెలిసిందే. కానీ, షన్ను బిగ్‌బాస్‌కు వెళ్లిన తర్వాత అక్కడ సిరి హన్మంతుతో ఎక్కువ క్లోజ్‌గా మూవ్ అవ్వడం చూసి తట్టుకోలేక బ్రేకప్ చెప్పేసింది. ఇక అప్పటి నుంచి పలు సిరీస్‌లు చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తన అందాలతో పిచ్చేక్కిస్తుంది. ఈ క్రమంలో ఈమె పిక్స్ నెట్టింట చక్కర్లు కొడుతుంది.
రీసెంట్‌గా దీప్తి సునైనా తన ఇన్‌స్టా వేదికగా ఆటోలో వెళ్తూ సిటీలోని చల్లగాలిని ఆస్వాదిస్తున్న కొన్ని మతి పోగొట్టే ఫొటోలు షేర్ చేసింది. అందులో సాదా కాటన్ చీర కట్టుకున్న చిన్నది.. వైట్ కలర్ స్లీవ్ లెస్ జాకెట్ వేసుకొని తన ఎద అందాలను చూపిస్తూ కుర్రకారును మరింత టెంప్ట్ చేసేలా ఫొటోలకు పోజులిచ్చింది. అంతేకాకుండా మీరు ఎవరిలోనైనా అందంగా కనిపిస్తే మాట్లాడండి అనే క్యాప్షన్‌తో పాటు దానికి లవ్ సింబల్ జోడించింది. దీంతో ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. వీటిని చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. అందులో భాగంగా.. ‘ఇదేంటి ఇంతలా తెగించావు’ అని కామెంట్ చేస్తున్నారు.. అలాగే రీసెంట్‌గా కారు కొనుక్కొని ఆటోలో వెళ్లడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అంతే కాకుండా పబ్లిసిటీ కోసం ఎంతకు తెగించడానికి అయినా రెడీ అయ్యేలా ఉన్నావ్ అంటూ ఏకిపారేస్తున్నారు. మరి మీరు ఆ ఫొటోలపై ఓ లుక్ వేసేయండి.
కాగా దీప్తి సునైనాకు ఇన్ స్టాగ్రామ్ లో 4.2 మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నారు.
(video link credits to deepthi sunaina instagram id)