Live Update: బిగ్ బాస్‌లోకి ‘కార్తీక దీపం’ మోనిత వచ్చేసిందోచ్..

by Anjali |   ( Updated:2023-09-04 09:09:43.0  )
Live Update: బిగ్ బాస్‌లోకి ‘కార్తీక దీపం’ మోనిత వచ్చేసిందోచ్..
X

దిశ, సినిమా: బిగ్ బాస్‌లోకి ‘కార్తీక దీపం’ మోనిత వచ్చేసింది. తన రియల్ నేమ్ శోభా శెట్టి అని.. ఆ పేరుతో గుర్తింపు పొందేందుకే ఇక్కడికి వచ్చినట్లు తెలిపింది. ఇప్పటి వరకు తనకు తానుగా ఎలాంటి పనులు చేసుకోని తాను ఇక్కడ మాత్రం ఏ టాస్క్ ఇచ్చినా కంప్లీట్ చేస్తానని చెప్పింది. టెలివిజన్ రమ్యకృష్ణగా ట్రోల్స్ ఎదుర్కొన్న తనకు ప్రౌడ్‌గా ఉండేదని.. రియల్ లైఫ్‌లో మాత్రం బ్యూటిఫుల్ అనే కాంప్లిమెంట్స్ చాలానే వచ్చాయని తెలిపింది. దీంతో హౌజ్‌లో ఎవరు బ్యూటిఫుల్ అన్నా.. కచ్చితంగా శోభకు పనిష్మెంట్ ఉంటుందని చెప్పాడు.

Advertisement

Next Story