- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Bichagadu 2: ‘బిచ్చగాడు2’ సినిమా మొదటి వారం కలెక్షన్స్ ఎంతో తెలుసా?
X
దిశ, వెబ్ డెస్క్ : మ్యూజిక్ డైరెక్టర్ గా పరిచయమయ్యిన విజయ్ ఆంటోని.. నటుడిగా మారి ‘నకిలీ’ ‘డాక్టర్ సలీమ్’ వంటి హిట్ సినిమాల్లో నటించాడు. అయితే ‘బిచ్చగాడు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. అయితే ఇటీవల ‘బిచ్చగాడు-2’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మే 19న ఈ సినిమా రిలీజ్ అయ్యింది. పాజిటివ్ టాక్ తో ముందుకు దూసుకెళ్తుంది. మొదటి వారం కలెక్షన్స్ చూసుకుంటే..
నైజాం - రూ.02.43 Cr
సీడెడ్ - రూ. 01.20 Cr
ఉత్తరాంధ్ర - రూ. 01.16 Cr
ఈస్ట్ - రూ. 0.61Cr
గుంటూరు - రూ. 0.44 Cr
కృష్ణా - రూ. 0.56 Cr
నెల్లూరు - రూ. 0.36 Cr
ఏపీ+ తెలంగాణ - రూ. 07.36 Cr
Read more: Sharwanand: రోడ్డు ప్రమాదంలో గాయపడిన హీరో శర్వానంద్.
Advertisement
- Tags
- Bichagadu 2
Next Story