- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఒంటిపై ఆవు పేడ పూసుకున్న నటి.. క్లీవేజ్ షోతో వైరల్

X
దిశ, సినిమా : భోజ్‌పురి యాక్ట్రెస్ మోనాలీసాకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట నవ్వులు పూయిస్తోంది. శరీరం మొత్తం ఆవు పేడ పూసుకోవడమే ఇందుకు కారణం కాగా.. ఆ తర్వాత దురదతో బాధపడటం నేలపై పడి పడి నవ్వేలా చేస్తుంది. ఈ క్రమంలో తన మూవ్స్ సెక్సీగా ఉండటంతో పాటు క్లీవేజ్ షోతో అటెన్షన్ క్యాచ్ చేసింది. ఓ కామెడీ షోకు సంబంధించిన ఈ ఓల్డ్ వీడియో.. ఎక్స్‌ట్రీమ్లీ ఫన్నీగా ఉండటంతో ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. తన యాక్టింగ్ ఎక్సలెంట్‌గా ఉందని ప్రశంసిస్తున్నారు. అమేజింగ్ వర్క్‌తో ఇప్పటికే ఫ్యాన్ బేస్ ఏర్పరుచుకున్న మోనాలీసా.. లేటెస్ట్ ఫొటోస్, డ్యాన్స్ రీల్స్‌తో సోషల్ మీడియాలోనూ ఫాలోయింగ్ పెంచుకుంది.
Next Story