- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
బీస్ట్ మోడ్‌లో బెల్లం కొండ.. అదిరిపోయే అప్‌డేట్ రెడీ..?

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ప్రస్తుతం బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతున్నాడు. బంపర్ హిట్ 'ఛత్రపతి' రీమేక్‌తో బాలీవుడ్‌లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేందుకు బెల్లంకొండ రెడీ అయ్యాడు. శ్రీనివాస్‌ను బాలీవుడ్‌లో కూడా వివివినాయ్ లాంచ్ చేయనున్నాడు. ఈ సినిమా పెన్ స్టూడియోస్ నిర్మిస్తుండగా ఇప్పటి వరకు టాకీ పార్ట్‌ను పూర్తి చేసుకుంది. త్వరలో ఈ సినిమా పాటల చిత్రీకరణ స్టార్ట్ చేయనున్నారు.
అయితే ఈ సినిమా నుంచి త్వరలోనే అదిరిపోయే అప్‌డేట్ ఇవ్వాలని పెన్ స్టూడియో నిర్ణయించకుందట. ఇందులో భాగంగా బెల్లం కొండ బీస్ట్ మోడ్ పోస్టర్‌ను సిద్ధం చేస్తోందని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. అంతేకాకుండా అందులో లైట్ గడ్డంతో శ్రీనివాస్ మాస్ అండ్ క్లాస్‌గా కూడా అదరగొట్టనున్నాడటని వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.