- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
అందుకే చిత్ర పరిశ్రమకు దూరంగా మోక్షజ్ఞ .. బాలయ్య షాకింగ్ డెసిషన్!
దిశ,సినిమా : మోక్షజ్ఞ ఎప్పుడెప్పుడు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తారా అని నందమూరి ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. త్వరలో బాలయ్య కుమారుడు ఇండస్ట్రీలోకి హీరోగా రాబోతున్నారంటూ చాలా రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. కానీ ఆయన ఇంత వరకు ఎంట్రీ ఇచ్చిందే లేదు.
అయితే తాజాగా ఈయనకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది ఏమిటంటే? మోక్షజ్ఞ వెండితెరపై ఎంట్రీ ఇవ్వకపోవడానికి ఓ కారణం ఉన్నదంట. ఆయన జాతకం ప్రకారం 2025 సెప్టెంబర్ వరకు తన జాతకం బాగోలేదంట, అందువల్లనే ఆయన చిత్రపరిశ్రమలోకి అడుగు పెట్టడం లేదంట. తన జాతకం బాగుండి, మంచి టైమ్ చూసి ఎంట్రీ ఇవ్వాలని నిర్ణియించుకున్నాడంట, అంతే కాకుండా బాలయ్య కూడా ఇవన్నీ చాలా నమ్ముతాడు. అందువలన బాలకృష్ణ ఇప్పుడు మోక్షజ్ఞ ఎంట్రీని లేటుగా ఇప్పించాలి అంటూ ఆలోచిస్తున్నారట. ప్రస్తతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీంతో చాలా రోజుల నుంచి మోక్షజ్ఞ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రస్తుతం నందమూరి ఫ్యామిలీ ఎన్నికల ప్రచారంలో చాలా బిజీగా ఉన్నారనే చెప్పాలి.
Read More..
Guppedantha Manasu : నేను ఏ నేరం చేయలేదు.. నన్ను నమ్మండి అంటున్న మను