Chiranjeevi ఇంట్లో Bala Krishna సినిమా షూటింగ్

by Nagaya |   ( Updated:2023-09-27 15:44:04.0  )
Chiranjeevi ఇంట్లో Bala Krishna సినిమా షూటింగ్
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్స్ మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికి యంగ్ హీరోలకు పోటీగా మూవీస్ చేస్తూ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటున్నారు. ఇకపోతే బాలకృష్ణ కెరీర్‌లో మోస్ట్ క్లాసికల్ మూవీ ‘నారి నారి నడుమ మురారి’ మూవీ అందరూ చూసే ఉంటారు. 1990 ఏప్రిల్ 27న రిలీజైన ఈ చిత్రం కుటుంబపరంగానే కాకుండా మ్యూజికల్‌గా బాగా ఆకట్టుకుంది. అయితే ఈ సినిమాలో అత్త మామల ఇంటిపక్కనే ఉన్న పాకలో హీరో ఉంటూ అత్తను టీజ్ చేయాల్సిన సీన్ ఉంటుంది. ఇక సీన్ కోసం ఎంచుకున్న ప్రదేశం సినిమాలోని సన్నివేశాలు తగ్గట్టుగా ఉన్నప్పటికీ అది మొత్తం చిరంజీవి గెస్ట్ హౌస్ అటా. దీంతో మూవీ కోసం ఆ పక్కనే రెండు ఎకరాల భూమిని కొనుగోలు చేశారట. ఇక ఈ విషయాన్ని కొందరు సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి :

రవితేజ పాట వింటూ బ్రేక్‌ఫాస్ట్‌ చేస్తున్న బాలయ్య.. ఎక్కడో తెలుసా? (వీడియో)

‘ఆర్ఆర్ఆర్’,‘పుష్ప’లతో ఏ ప్రయోజనం లేదు.. బాలీవుడ్ నటుడు షాకింగ్ కామెంట్స్

Advertisement

Next Story