రంజాన్ ఉపవాసంపై రగడ.. హాలీవుడ్ దంపతులను తిట్టిన పాకిస్థాన్ నటి

by sudharani |   ( Updated:2023-04-03 13:30:19.0  )
రంజాన్ ఉపవాసంపై రగడ.. హాలీవుడ్ దంపతులను తిట్టిన పాకిస్థాన్ నటి
X

దిశ, సినిమా : హాలీవుడ్ స్టార్ జోడి జస్టిన్ బీబర్-హేలీ దంపతులపై పాకిస్థానీ నటి అయేషా ఒమర్ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇటీవల ఓ చర్చ వేదికలో పాల్గొన్న జస్టిన్.. రంజాన్ ఉపవాసంపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటంటూ ఫైర్ అయింది. ఇలాంటి వాళ్లను చూసి సిగ్గుపడే బదులు అవగాహన కల్పించాలని ప్రజలను కోరింది. అలాగే ఫాస్టింగ్ అనేది ‘మీ శరీరానికి పోషకాహారాన్ని అందకుండా చేస్తుంది’ అని చెప్పిన జస్టిన్‌కు సైంటిఫిక్ నాలెడ్జ్ లేదన్న ఆమె.. ‘వాళ్లకు తగినంత తెలివిలేదని ఈ విషయం రుజువు చేస్తుంది. ఈ ఉపవాసం వెనుక ఉన్న సైన్స్, ఆరోగ్య ప్రయోజనాలు గురించి వారికి తెలియదు. కాస్త చదువుకోండి. మీ అభిప్రాయాన్ని వెల్లడించడం సరైందే! కానీ, సరిగ్గా చెప్పగలిగేంత తెలివితేటలను కూడా కలిగి ఉండాలి’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఇవి కూడా చదవండి: ప్రియాంక నగ్న ప్రదర్శనపై ఇండియన్స్ ఫైర్.. ఎందుకంత పిచ్చి అంటూ

Advertisement

Next Story

Most Viewed