అశ్విన్ బాబు ‘హిడింబ’ 3 రోజుల కలెక్షన్స్ ఎంతో తెలుసా?

by Prasanna |   ( Updated:2023-07-23 10:24:45.0  )
అశ్విన్ బాబు ‘హిడింబ’ 3 రోజుల కలెక్షన్స్ ఎంతో తెలుసా?
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో అశ్విన్ బాబు హీరోగా కొత్త దర్శకుడు అనిల్ కన్నెగంటి తెరకెక్కించిన థ్రిల్లర్ మూవీ ‘హిడింబ’. మిస్టరీ కాల్ అంశాలతో సస్పెన్స్ ఎలిమెంట్స్‌తో దర్శకుడు అనిల్ చాలా బాగా చూపించాడు. ఇందులో భాగంగా ఇప్పటికే విడుదలై మూడు రోజుల రన్ పూర్తి చేసుకున్న ఈ సినిమా రూ. 5.69 కోట్ల గ్రాస్‌ను రాబట్టినట్లుగా తెలుస్తోంది. కానీ ఈ గ్రాస్ చాలా తక్కువే. అయినప్పటికీ ముందు ముందు ఎలాంటి వసుళ్లు చేస్తుందో చూడాలి.

Also Read: యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న పవన్ ‘Bro’ ట్రైలర్..

Advertisement

Next Story