- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
వామ్మో అషు రెడ్డి అందాలు.. నెక్స్ట్ లెవెల్లో ఆరబోసిందిగా

X
దిశ, వెబ్ డెస్క్ : బిగ్ బాస్ షో ద్వారా మంచి పాపులారిటీని సంపాదించుకుంది అషూ రెడ్డి. ఆ షో ద్వారా వచ్చిన క్రేజ్ ను అదే రేంజ్లో కంటిన్యూ చేస్తూనే ఉంది. ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటుంది. తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూనే ఉంది. గ్లామర్ విషయంలో కూడా తగ్గేదే లే అంటుంది. ఎక్స్పోజింగ్ విషయంలో ఎవరు ఎంత తిట్టినా ఈ ముద్దుగుమ్మ మాత్రం స్కిన్ షో చేస్తూనే ఉంది. ఫొటోస్ పెట్టడమే కాకుండా తప్పు నా బట్టల్లో లేదు మీరు చూసే విధానంలో ఉంది అంటూ నెటిజెన్స్ కు రివర్స్ కౌంటర్లు ఇస్తుంది.
Also Read: వైట్ నెట్ సారీలో మెగా కోడలు లావణ్య.. వరుణ్‌ను అస్సలు వదలట్లేదుగా!
Next Story