- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Ariyana Glory : వామ్మో బొద్దుగా మారిపోయిన అరియానా.. కారణం అదేనా?
దిశ, వెబ్‌డెస్క్ : వివాదాల కేరాఫ్ అడ్రస్ రామ్‌గోపాల్ వర్మ బోల్డ్ ఇంటర్వ్యూతో చాలా పాపులర్ అయ్యింది బ్యూటీ అరియానా. ఇక త్వరాత బిగ్ బాస్‌లోకి అడుగు పెట్టి మరింత పాపులారిటీ సంపాదించుకుంది. ఇక ఈ బ్యూటీ తన హాట్ ఫొటో షూట్‌తో నెట్టింట తెగ సందడి చేసేది. అయితే తాజాగా అరియాన షేర్ చేసిన ఫొటో చూసి త అభిమానులు షాక్ అవుతున్నారు. స్లిమ్‌గా, సెక్సీగా ఉండే అరియాన ఏంటీ ఇంత లావు అయ్యిందని ముచ్చటిస్తున్నారు.
చాలా బొద్దుగా.. డబల్ చిన్ తో ఫేస్ ఉబ్బిపోయినట్లు బండగా తయారైంది . పొట్ట కూడా ముందుకు వచ్చినట్లు తెలుస్తుంది. అయితే అరియానా ఇలా సడెన్ గా లావు అవ్వడానికి మాత్రం ఆ కొత్తగా పరిచయమైన ఫ్రెండ్స్ అని చెప్పుకొస్తున్నారు జనాలు. విచ్చల విడిగా ఫుడ్ కుమ్మేస్తూ.. ఓవర్ నైట్ పార్టీలు ఎంజాయ్ చేయడం వల్లే ఇలా తయారైంది అంటూ చెప్పుకొస్తున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో అరియానా గ్లోరీపై ట్రోలింగ్ జరుగుతుంది .
ఇవి కూడా చదవండి :: ప్యాంటు లేకుండా దర్శనమిచ్చిన Anasuya .. తొడలా మసాలా వడలా అంటూ కామెంట్స్