- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
69వ జాతీయ చలన చిత్ర అవార్డులు.. ఉత్తమ తెలుగు చిత్రంగా ‘ఉప్పెన’

X
దిశ, వెబ్‌డెస్క్: భారతదేశంలో అత్యంత ప్రముఖ చలనచిత్ర అవార్డుల్లో ఒకటిగా పరిగణించబడుతున్న ‘నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్’ను 2021 ఏడాదికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ 69వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో ఏడు భాషలు పోటీ పడగా.. 30 సినిమాలు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇందులో ఉత్తమ చలనచిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ నటులకు అవార్డులను ప్రకటించారు. ఉత్తమ తెలుగు చిత్రంగా మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ నటించిన ఉప్పెన చిత్రానికి వచ్చింది. దీనికి బుచ్చిబాబు దర్శకత్వం వహించగా, దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. కాగా, పంజా వైష్ణవ్ తేజ్ ఉప్పెన చిత్రంతో పరిచయం అయిన విషయం తెలిసిందే.
Read More: 69వ జాతీయ చలన చిత్ర అవార్డులు.. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్(పుష్ప)
Next Story