- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
63ఏళ్ల నటితో రొమాన్స్ కోరుకుంటున్న 40ఏళ్ల హీరో.. ఆగలేకపోతున్నాడట!
దిశ, సినిమా: బాలీవుడ్ సీనియర్ నటి నీనా గుప్తా క్యారెక్టర్‌పై నటుడు అంగద్ బేడీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. వీరిద్దరూ ‘లస్ట్ స్టోరీస్ 2’ ఆంథాలజీలో కీలక పాత్రలు పోషించగా.. రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అంగద్ నీనా గుప్తా అద్భుతమైన నటిగా పేర్కొన్నాడు. ఈ మేరకు నీనా ప్రతి క్యారెక్టర్‌ను ఎఫర్ట్లెస్గానే పోషిస్తుందన్న ఆయన.. లస్ట్ స్టోరీస్‌లో తన టాలెంట్ చాలా దగ్గరినుంచి చూశానని చెప్పాడు. ‘ఆమెతో తెరపై రొమాన్స్ చేయడానికి ఇష్టపడతాను. ఏదో ఒకరోజు ఒక ప్రాజెక్ట్‌తో నా కల నేరవురుతుంది. అలాంటి ప్రాజెక్ట్ కోసమే నేను ఎదురు చూస్తున్నా. అయితే అది రెగ్యులర్ రొమాంటిక్ స్టోరీ కాకుండా ఉండాలి’ అని చెప్పాడు. అలాగే బాలీవుడ్లో చాలా తక్కువ అంచనాలున్న నటుల్లో ఒకరైన నీనా.. 63ఏళ్ల వయసులోనూ ఊహలకందని విధంగా పాత్రల్లో జీవిస్తుందంటూ తన ఫీలింగ్స్ షేర్ చేసుకున్నాడు.
Read More: ఒక్క రాత్రికి రూ.40 లక్షలు వసూలు చేస్తున్న హీరోయిన్.. ఆమె దగ్గరికి వచ్చేది పొలిటీషన్సే!