Anasuya Bharadwaj : ఆ వ్యక్తితో తొమ్మిదేళ్లు రిలేషన్‌లో ఉన్న యాంకర్ అనసూయ?

by samatah |   ( Updated:2023-05-30 15:24:42.0  )
Anasuya Bharadwaj : ఆ వ్యక్తితో తొమ్మిదేళ్లు రిలేషన్‌లో ఉన్న యాంకర్ అనసూయ?
X

దిశ, వెబ్‌డెస్క్ : యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక జబర్దస్త్ షో ద్వారా మంచి ఫేమ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ, ప్రస్తుతం సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటిస్తుంది. ఇక రంగస్థలంలో రగమ్మత్త పాత్రలో తన నటనకు ఎంతో మంది ఫిదా అయిపోయారు. ఇక అప్పటి నుంచి అనసూయ వరస ఆఫర్లతో దూసుకెళ్తుందనే చెప్పవచ్చు.

కాగా, అనసూయకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేమిటంటే, ఈ నటి చిన్న వయసులోనే ఇంట్లో వాళ్లని కాదని, పారిపోయి తొమ్మిది సంవత్సరాలు లివింగ్ రిలేషన్ షిప్‌లో ఉందంట. ఇంతకీ అతనెవరు అనుకుంటున్నారా.. శశాంక్ భరద్వాజ్. ఇతనితో తొమ్మిది సంవత్సరాలు కలిసి ఉదంట. తర్వాత ఇంట్లో వాళ్లను ఒప్పించి పెళ్లి చేసుకుందంట.ఇక భర్త సపోర్ట్‌తో ప్రస్తుతం అనసూయ సినీ ఇండస్ట్రీలో రాణిస్తోంది.

ఇవి కూడా చదవండి:

Anasuya Bharadwaj : ఆ సమయంలో భర్తకు నో చెప్పలేకపోయిన అనసూయ.. ఇప్పుడు ఇబ్బంది పడుతుందట!

Advertisement

Next Story