అనసూయ బికినీ దుస్తులపై తన కొడుకులు షాకింగ్ కామెంట్స్!

by Anjali |   ( Updated:2023-06-18 15:54:28.0  )
అనసూయ బికినీ దుస్తులపై తన కొడుకులు షాకింగ్ కామెంట్స్!
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హాట్ యాంకర్ అనసూయ గతకొన్ని రోజులుగా కుర్రకాళ్లకు మత్తెక్కించే ఫోటో షూట్లతో నెట్టింట తెగ రచ్చ చేస్తోన్న విషయం తెలిసిందే. జబర్దస్త్‌ కామెడీ షోతో ఎంతగానో గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు ప్రస్తుతం పలు సినిమాల్లో ముఖ్య పాత్రల్లో నటించే స్థాయికి ఎదిగింది. అయితే ఈ గ్లామరస్ భామ ఇటీవల బికినీ ధరించి గోవా బీచ్‌లో తన భర్త, పిల్లలతో కలిసి జలకాలాడింది. దీంతో నెటిజన్లు ‘‘ఎదిగే పిల్లల ముందు తల్లిగా ఇలాంటి బట్టల్లో కనిపించడం పద్ధతేనా?, ఇదేమైనా అమెరికానా? అంటూ దారుణంగా ట్రోల్ చేసినా వాటిని పట్టించుకోకుండా తన లైఫ్ ఎంజాయ్ చేస్తోంది. అయితే తాజాగా ఆమె పెద్ద కుమారుడు.. ‘ఎందుకు మమ్మీ ఇలా పొట్టి బట్టలు వేసుకుంటున్నావ్? కాస్త పెద్దవి వేసుకోవచ్చు కదా? అని మోహం మీద చెప్పాడట. ‘నా బట్టలు నా ఇష్టం. నాకు ఇలా స్వేచ్ఛగా ఉంటేనే నచ్చుతుందంటూ’ పిల్లలకు గట్టిగానే సమాధానం ఇచ్చిందట.

ఇవి కూడా చదవండి:

కంటికి రెప్పలా చూసుకున్న తండ్రి నాగబాబు గుండెను ముక్కలు చేసిన నిహారిక.. !

పెళ్లి చేసుకోవాలని ఉంది కానీ రాసిపెట్టి ఉండాలిగా : కంగనా రనౌత్

Advertisement

Next Story