మరో కొత్త అవతారమెత్తిన అమలాపాల్.. ప్రకృతి స్వరూపం కలిగిన స్త్రీ శక్తిని అంటోంది

by samatah |   ( Updated:2023-07-24 07:46:18.0  )
మరో కొత్త అవతారమెత్తిన అమలాపాల్.. ప్రకృతి స్వరూపం కలిగిన స్త్రీ శక్తిని అంటోంది
X

దిశ, సినిమా: హీరోయిన్ అమలాపాల్ మరోసారి సరికొత్త అవతార్‌లో నెటిజన్లను అట్రాక్ట్ చేసింది. ఇటీవల పాత్ర బలంగా ఉంటే న్యూడ్‌గా నటించేందుకు కూడా వెనుకాడని నటి.. ‘ఆడై’ చిత్రంలో నగ్నంగా కొన్ని సన్నివేశాల్లో కనిపించి పిచ్చెక్కించింది. అయితే ఆమెను అలా చూసి కొందరు అభినందిస్తే మరికొందరు విమర్శించారు. ఇక మూవీస్ విషయం పక్కనపెడితే సోషల్ మీడియాలో కూడా స్కిన్ షో చేస్తూ రెచ్చిపొతోంది అమలపాల్. రీసెంట్‌గా ఫారెస్ట్‌లో పొదల మధ్య మరోసారి హాట్ హాట్ భంగిమలతో కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తోంది. ఇక వీటిని నెట్టింట పోస్ట్ చేస్తూ.. ‘నేను వారియర్‌ని. మంచి హృదయం కలిగిన దేవతని. ప్రకృతి స్వరూపం కలిగిన స్త్రీ శక్తిని’ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. వైరల్ అవుతున్న బోల్డ్ అవతార్‌పై అబ్బాయిలు సెక్సీ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Next Story